హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయక నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు: ఎస్పీ

భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నట్లు శనివారం ఎస్పీ రోహిత్ రాజు,జిల్లా పంచాయతీ అధికారి అనూష తెలిపారు.ఈ సందర్భంగా నిమజ్జన ఏర్పాట్లు,నిమజ్జన ఘాట్ల వద్ద బందోబస్తు గోదావరి తీర ప్రాంతాలు,చెరువుల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తుతో చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.