KMM: ఖమ్మం మైనర్ బాలిక లైంగిక దాడి కేసులో నిందితుడు గ్యాస్ పాషాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దంటూ బాధితురాలి కుటుంబాన్ని ఆయన కుమార్తెలు, కోడలు బెదిరించారు. ఖమ్మంకు చెందిన సదరు బాలిక ప్రస్తుతం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, అక్కడకు వచ్చి తండ్రిని భయపెట్టడంతో ఆయన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
తెలంగాణ
బాలిక కుటుంబానికి బెదిరింపులు.. ముగ్గురిపై కేసు


