WGL: జిల్లాలోని గ్రంథాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైం సిబ్బంది పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని, వేతనాలు పెంచాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. 30 ఏళ్లుగా తక్కువ జీతంతో సేవ చేస్తున్నామని, నెలల తరబడి జీతాలు రాక ఇబ్బంది పడుతున్నామని గ్రంథాలయ సంస్థ చైర్మన్ కు వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ
'పార్ట్ టైం సిబ్బంది వేతనాలు విడుదల చేయాలి'


