హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహాలక్ష్మికి బస్సుల కష్టాలు

HNK: మహాలక్ష్మి ఉచిత బస్సు పథకానికి ఎక్స్‌ప్రెస్ బస్సుల కొరత వేధిస్తోంది. హనుమకొండ బస్టాండ్‌లో అధికారులు ఎక్స్‌ప్రెస్ సర్వీసులను తగ్గించి, అదే రూట్లలో సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులను పెంచారు. దీంతో నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లే మహిళా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైగా ఎక్స్‌ప్రెస్ బస్సుల పాయింట్‌ను మార్చినట్లు ప్రయాణికులు తెలిపారు.