MHBD: ఇనుగుర్తి మండల జర్నలిస్టుల రైల్వే రాయితీ పాసులను పునరుద్ధరించాలని కోరుతూ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు కుంభం మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో జర్నలిస్టులు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. 2019 వరకు రాయితీ పాసులు అందుబాటులో ఉండేవని, కరోనా సమయంలో వాటిని నిలిపివేశారని తెలిపారు.
తెలంగాణ
'జర్నలిస్టుల రైల్వే రాయితీ పాసులను పునరుద్ధరించాలి'


