MBNR: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులంతా మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం చౌడూరు గ్రామ వాసులుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి


