KMM: తిరుమలాయపాలెం స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో ఇంపాక్ట్ ఇంటర్నేషనల్, ఇండియన్ కామన్ ఫార్మర్స్ క్లబ్ ఆధ్వర్యంలో విత్తన బంతుల పంపిణీ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు 500 విత్తన బంతులు అందజేశారు. ఆదర్శ రైతు నరసింహారావు విద్యార్థులకు వీటి ప్రాముఖ్యతను వివరిస్తూ, వారి చేత విత్తన బంతులు తయారు చేయించారు.
తెలంగాణ
తిరుమలాయపాలెంలో లక్ష విత్తన బంతుల పంపిణీ..!


