WNP: అర్హులైన దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు జారీ చేయాలని అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్యానాయక్ అధికారులను ఆదేశించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సదరం శిబిరాన్ని పరిశీలించి, దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. అర్హులైన దివ్యాంగులందరికీ సదరం సర్టిఫికెట్లు అందేలా ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ
'అర్హులైన దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు జారీ చేయాలి'


