హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోని లబ్ధిదారులను ఒప్పించాలి: కలెక్టర్

WNP: ఇందిరమ్మ ఇళ్లు మంజూరై కట్టుకోని లబ్ధిదారులను ఒప్పించి నిర్మాణం ప్రారంభించేలా చూడాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఎంపీడీవోలను ఆదేశించారు. డబ్బుల్లేని పేదలకు SHGల ద్వారా బ్యాంకు రుణం ఇప్పించాలని, గుడిసెలు, రేకుల ఇళ్లను గుర్తించి కొత్త ప్రతిపాదనలు పంపాలని సూచించారు. అలాగే ఉపాధి హామీ భవనాలకు స్థల సేకరణ వేగవంతం చేయాలని సూచించారు.