MDK: అల్లాదుర్గం(మం) సీతానగర్ గ్రామంలో ఉద్యానవన పంటలతో ఆర్థికాభివృద్ధి సాధ్యమని ఎంపీడీవో వేద ప్రకాష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వీబీజీ రామ్‌జీ పథకం ద్వారా గ్రామానికి చెందిన పవన్ కుమార్ వ్యవసాయ క్షేత్రంలో మునగ మొక్కలు నాటి మాట్లాడారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలన్నారు. ఏపీవో సుధాకర్, సర్పంచి శోభ, సంతోష్, రాహుల్, పంచాయతీ కార్యదర్శి అనిత తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఉద్యాన పంటలతో ఆదాయం పెంపు


