MLG: కొత్తగా ఆవిర్భవించిన ములుగు మున్సిపాలిటీలో తొలిసారిగా భవనాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. భువన్ సర్వే ద్వారా ఇంతకాలం నివాస గృహాల పేరుతో కొనసాగిన వ్యాపార, వాణిజ్య భవనాలను గుర్తిస్తున్నారు. వాణిజ్య భవనాలకు ప్రత్యేకంగా కొలతలు వేసి ఆస్తి పన్ను విధించడంతో మున్సిపాలిటీకి కోట్ల రూపాయల ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
తెలంగాణ
వాణిజ్య భవనాల గుర్తింపుతో మున్సిపాలిటీకి ఆదాయం


