హైదరాబాద్: 28°C
తెలంగాణ

దానం నాగేందర్ రాజకీయ ప్రస్థానం

HYD: దానం నాగేందర్ రాజకీయ ప్రస్థానం ఆసిఫ్‌నగర్ నుంచి ప్రారంభమైంది. 1989లో తొలిసారి పోటీ చేసి ఓడిన ఆయన, 1994, 1999లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2004లో టీడీపీ నుంచి విజయం సాధించారు. 2009లో ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి మంత్రి అయ్యారు. 2018లో టీఆర్‌ఎస్, 2023లో బీఆర్‌ఎస్ నుంచి గెలిచారు. 2024లో కాంగ్రెస్‌లో చేరి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.