NZB: బంజారా జాతికి ఎస్టీ రిజర్వేషన్ ప్రకటించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించనున్నారు. జిల్లా బంజారా సేవా సంఘం, ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ ఎంపీ రవీందర్ నాయక్ ప్రభుత్వాల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బంజారా తండాలకు మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు.
తెలంగాణ
VIDEO: 'తండాలకు వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం'


