NZB: తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (టీజీసీఎంఎల్సీ) ఆధ్వర్యంలో క్రైస్తవ మైనార్టీ నిరుద్యోగ యువతకు జనరేటివ్ ఏఐ/ ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ అంశాల్లో ఉచిత శిక్షణ నిర్వహించనున్నట్లు టాస్క్ ప్రతినిధి హన్మంతు తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 24లోపు ఐటీ టవర్స్‌లో సమర్పించాలని కోరారు. వివరాలకు ఈ నెంబర్‌ను 9666072091 సంప్రదించాలన్నారు.
తెలంగాణ
క్రైస్తవ నిరుద్యోగులకు ఉచిత శిక్షణ


