SRD: బొల్లారంలోని మల్లన్న బస్తీలో మ్యాన్‌హోల్ కుంగిపోవడంతో ప్రమాదకరంగా మారింది. నిత్యం వందలాది మంది రాకపోకలు సాగించే మార్గంలో మ్యాన్‌హోల్ దెబ్బతినడంతో రాత్రివేళలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని బస్తీవాసులు తెలిపారు. వర్షాలతో మ్యాన్‌హోల్ వద్ద వరదనీరు చేరి దుర్వాసన వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు, చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
ప్రమాదకరంగా మారిన మ్యాన్ హోల్


