హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

NZB: జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు ఐటీఐ/ ఏటీసీ విద్యా సంవత్సరంలో నాలుగో విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ యాదగిరి ప్రభుత్వ బాలికల ఐటీఐ ప్రిన్సిపల్ విద్యాసాగర్‌రెడ్డి తెలిపారు. ఖాళీ సీట్లకు అర్హత ఉన్న అభ్యర్ధులకు నేటి నుంచి 22 వరకు వాక్ఇన్ విధానంలో ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.