HYD: లైంగికదాడి కేసులో కోర్టులో సాక్ష్యం ఇవ్వొద్దంటూ పంజాగుట్ట నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధిత బాలిక, ఆమె తల్లిదండ్రులను నిందితుడి కుమార్తెలు, కోడలు బెదిరించిన ఘటన కలకలం రేపింది. ఖమ్మం ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు విచారణలో ఉండగా, నిమ్స్ ఆస్పత్రి గదిలోకి వచ్చి నిందితుడికి వ్యతిరేకంగా మాట్లాడొద్దని బెదిరించారని బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
తెలంగాణ
లైంగికదాడి.. సాక్ష్యం ఇవ్వొద్దంటూ బెదిరింపులు


