MBNR: విద్యార్థులు జాతీయ రహదారి-167 దాటాలంటే ప్రమాదకరంగా ఉంది. మక్తల్(మం) జౌళాపురం గ్రామానికి చెందిన 20 మంది విద్యార్థులు జక్లేర్ ఉన్నత పాఠశాలకు నిత్యం వస్తుంటారు. సూచిక బోర్డులు లేకపోవడంతో విద్యార్థులు, ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు. అధికారులు స్పందించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
హైవేపై విద్యార్థులకు భద్రత ఏదీ?


