ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రోయ్యూర్‌కు చెందిన సంజోష్ బేవర్స్ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. సినీ రంగంలో వచ్చిన గుర్తింపును సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు. పేదలకు ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్లు చేయించడంతోపాటు ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ సమస్యలను తెలుసుకుంటూ అండగా నిలుస్తున్నారు.
తెలంగాణ
VIDEO: రీల్ హీరో కాదు.. రియల్ హీరో


