NRPT: ఊట్కూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నేడు ఉదయం 11 గంటలకు మండల సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో పావని తెలిపారు. మండలంలోని వివిధ శాఖల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. మండల స్థాయి అధికారులు, సంబంధిత సభ్యులు సకాలంలో సమావేశానికి సకాలంలో హాజరు కావాలన్నారు.
తెలంగాణ
నేడు ఉట్కూర్ మండల స్థాయి సమావేశం


