హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూరాల ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం వివరాలు

GDWL: జూరాల ప్రాజెక్టుకు ఎన్నడూ లేని విధంగా ఎగువ నుంచి వరద ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. ప్రాజెక్టులో ప్రస్తుతం 8.33 TMC నీరు మాత్రమే నిల్వ ఉన్నట్లు అధికారి సుదర్శన్ యాదవ్ తెలిపారు. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 కాగా 317.45 నీటిమట్టం ఉన్నట్లు తెలిపారు. ప్రాజెక్టు అవుట్ ఫ్లో 683 క్యూసెక్కులు ఉన్నట్లు చెప్పారు.