SRCL: ఇల్లంతకుంట అనంతగిరి అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి శనివారం ఉదయం 6 గంటలకు 56 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. రిజర్వాయర్ నీటిమట్టం 389.20 మీటర్లుగా, నీటి నిల్వ 1.561 టీఎంసీలుగా నమోదైంది. క్యాచ్‌మెంట్ ప్రాంతం నుంచి 56 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, ఎలాంటి నీటిని దిగువకు విడుదల చేయడం లేదు. ఆవిరి, ఇతర అవసరాలకు 10 క్యూసెక్కుల నీరు వినియోగమవుతోంది.
తెలంగాణ
అన్నపూర్ణ రిజర్వాయర్‌కు పెరిగిన వరద ప్రవాహం


