హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జిల్లా స్థాయి బాలికల రగ్బీ పోటీలు

NZB: జిల్లా స్థాయి బాలికల రగ్బీ పోటీలను ఇవాళ నిర్వహిస్తున్నట్లు జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు రెంజర్ల నరేష్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని అర్ అండ్ బీ అతిథి గృహంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ మైదానంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్బన్ ఎమ్మెల్యే ధనాపాల్ సూర్యనారాయణ గుప్త హాజరుకానున్నారన్నారు.