హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టర్ సర్టిఫికెట్లు మిస్సింగ్.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

KMM: ఖమ్మం కలెక్టర్ దివాకర టి.ఎస్ విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్ల బ్యాగ్ కనపడకుండా పోయింది. ఈనెల 15న ఆయన ఖమ్మంలోని క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్‌కు వెళ్తున్న సమయంలో సర్టిఫికెట్లతో ఉన్న బ్యాగ్ ఎక్కడో పడిపోయింది. బ్యాగ్ దొరకపోవడంతో శుక్రవారం ఆయన ఖమ్మం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.