హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్యాస్ సబ్సిడీ కోసం ఎదురుచూపులు ఎన్నాళ్లు?

సిద్దిపేట జిల్లాలో గ్యాస్ వినియోగదారులు రూ. 500 రాయితీ డబ్బుల కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారెంటీల్లో మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ. 500కే గ్యాస్ అమలు చేస్తుంది. అయితే పథకం ప్రారంభంలో ఖాతాల్లో రాయితీ డబ్బులు జమ చేసిన గత సంవత్సరంగా ఖాతాల్లో డబ్బులు జమ కావడంలేదని లబ్ధిదారులు పేర్కొన్నారు.