KMM: చింతకాని మండలం పందిళ్లపల్లి ర్యాక్ పాయింట్‌కు ఆర్‌ఎఫ్‌సీఎల్ కంపెనీకి చెందిన 2,632.5 మెట్రిక్ టన్నుల యూరియా చేరిందని శనివారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. ఖమ్మం జిల్లాకు 832.5, భద్రాద్రికి 1,200, మహబూబాబాద్‌కు 500, ఖమ్మం సీఆర్‌పీకి 100 మెట్రిక్ టన్నులు కేటాయించినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ
జిల్లాకు చేరుకున్న యూరియా నిల్వలు


