హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అవుట్ సోర్సింగ్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం'

PDPL: జిల్లా మహిళ, శిశు సంక్షేమ శాఖలో ఖాళీ పోస్టులు ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. పారా లీగల్ పర్సనల్, పారా మెడికల్ పర్సనల్, సైకో సోషల్ కౌన్సిలర్, కేసు వర్కర్, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ (female), జండర్ స్పెషలిస్ట్( male) పోస్టులకు ఈనెల 18 ఇ- 23 లోపు కలెక్టరేట్ రూB నె. 114లో దరఖాస్తు చేయాలన్నారు.