హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరెంట్ షాక్ తో.. BJYM నాయకుడు మృతి

NGKL: కల్వకుర్తి మండలంలో శుక్రవారం రాత్రి ఘోర విషాదం చేసుకుంది. స్థానిక వివరాల ప్రకారం.. రాత్రి కురిసిన వర్షానికి కల్వకుర్తిలోని గాంధీనగర్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపం దగ్గర కాషాయపు జెండా విద్యుత్ తీగలకు తగిలింది దాని తొలగించే సమయంలో తర్నికల్ గ్రామానికి చెందిన మండల BJYM ప్రధాన కార్యదర్శి జంపుల అరవింద్ (26)విద్యుత్ షాక్‌తో మృతి చెందారు.