హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ టవర్స్‌ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్‌

HYD: నగరంలోని ఇందిరమ్మ టవర్స్‌ LIG ఇళ్ల లక్కీ డ్రాలో ఎంపికైన 6,660 మంది అభ్యర్థుల క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిందని హౌసింగ్ కమిషనర్ వీ.పీ. గౌతమ్ తెలిపారు. మిగిలిన పరిశీలనను ఈ వారంలో పూర్తి చేసి, అర్హులకు అలాట్‌మెంట్‌ లెటర్లు జారీ చేస్తామన్నారు. బ్రోకర్లు, మధ్యవర్తులకు డబ్బులు చెల్లించవద్దని లబ్ధిదారులను హెచ్చరించారు.