జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని రాంపూర్ సబ్‌స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు ఏఈ శ్రీనివాస్ తెలిపారు. లోడ్ రిలీఫ్ పనుల కారణంగా మద్దుట్ల, రాంపూర్, ఓబులాపూర్, ఒడ్డెర కాలనీ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. వినియోగదారులు సహకరించాలని ఏఈ కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


