MHBD:ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మహబూబాబాద్ నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సును బయ్యారం మండలం అలిగేరు వంతెన సమీపంలో శుక్రవారం రాత్రిలారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో పి.శ్రీనివాస్, డి.సరోజ తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలించారు. బస్సులో 43 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు.
తెలంగాణ
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ..


