MLG: వెంకటాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యువ టూరిజం కార్యక్రమంలో భాగంగా పర్యాటక ప్రాధాన్యతపై నృత్యం, రీల్స్, స్కిట్స్, పాటలు, ఫుడ్ ఫెస్టివల్ పోటీలు నిర్వహించారు. రామప్ప, కోటగుళ్ల వంటి చారిత్రక వారసత్వ సంపదలపై విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయినట్లు MEO సత్యనారాయణ తెలిపారు.
తెలంగాణ
యువ టూరిజం పోటీల్లో విద్యార్థుల ప్రతిభ


