SRD: జిల్లాలో మహా పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో ఇవాళ విశేష మంగళ హారతి పూజలు నిర్వహించారు. భద్రపద మాసం, శుక్లపక్షం, అష్టమి స్థిర వాసరే పురస్కరించుకొని పార్వతీ సమేత సంగమేశ్వర స్వామికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో మహా మంగళ హారతి నైవేద్యం సమర్పించారు.
తెలంగాణ
VIDEO: సంగమేశ్వర స్వామికి మంగళహారతి పూజలు


