ADB: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన యువతకు ట్రైకార్ ఆధ్వర్యంలో 3 నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీడీఏ ఇన్ఛార్జ్ పీవో రాజేశ్వర్ తెలిపారు. ADB, ఉట్నూర్, ఇచ్చోడ, బెల్లంపల్లిలో వైటీసీలో కంప్యూటర్ హార్డ్ వేర్, ఎలక్ట్రిషియన్, జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్, కిచెన్ హెల్పేర్, బ్యూటీషియన్, కాల్ సెంటర్ ఎక్జిక్యూటివ్ తదితర కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం


