KNR: గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనాల్లో డీజేలు వాడొద్దని గన్నేరువరం మండలంలోని 12 మంది ఆపరేటర్లకు ఎస్సై నరేందర్ రెడ్డి కౌన్సిలింగ్ ఇచ్చారు. శుక్రవారం గన్నేరువరం మండల తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. సౌండ్ నిబంధనలు పాటించాలని, అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
12 మంది డీజే ఆపరేటర్ల బైండోవర్


