KMR: మహమ్మద్‌నగర్(M) మాక్షుంపూర్‌కు చెందిన భానుప్రసాద్ (45) నిన్న సాయంత్రం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆరేళ్ల క్రితం భార్య క్యాన్సర్‌తో మృతి చెందగా, ఇద్దరు కుమారులు ఉద్యోగరీత్యా HYDలో ఉంటున్నారు. దీంతో ఇంటివద్ద ఒంటరిగా ఉంటూ మద్యానికి బానిసయిన భానుప్రసాద్ ఉరేసుకున్నాడు. కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య!


