NGKL: జిల్లాలోని అన్ని పశువులు, ఇతర జంతువుల వివరాలను ఆన్‌లైన్‌లో 100 శాతం నమోదు చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 31,06,607 పశువులు, ఇతర జంతువులు ఉండగా ఇప్పటివరకు 78 శాతం వివరాల డిజిటలైజేషన్ పూర్తయిందని అధికారులు తెలిపారు. మిగిలిన వివరాలను వేగంగా, తప్పులు లేకుండా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.
తెలంగాణ
'పశువుల వివరాలు డిజిటలైజేషన్ చేయాలి'


