KMR: మాచారెడ్డి మండలం చుక్కాపూర్ అటవీ ప్రాంతంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కొబ్బరి చిప్పల విక్రయ హక్కులకు రెండేళ్ల కాలపరిమితితో బహిరంగ వేలం నిర్వహించారు. దేవాదాయ శాఖ పర్యవేక్షణాధికారి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన వేలంలో పడగల్‌కు చెందిన మురళిగౌడ్ రూ.3.60 లక్షలకు హక్కులు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రవీందర్‌గుప్తా పాల్గొన్నారు.
తెలంగాణ
కొబ్బరి చిప్పల వేలం రూ. 3.60 లక్షలు


