హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి పోటీలకు మైనారిటీ విద్యార్థుల ఎంపిక

MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినిలు అను, శిరిన్, రుచిత రాష్ట్రస్థాయి సాప్ట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 19 ,20, 21 తేదీల్లో నిజామాబాదులో రాష్ట్ర స్థాయి పోటీలు జరగనున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ పి.వనజ మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు.