SRD: కిరాణా సరుకులు తీసుకొస్తానని ఇంటి నుంచి బయటకు వెళ్లిన వివాహిత అదృశ్యమైన ఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వికారాబాద్‌కు చెందిన చాకలి నాగార్జున ముత్తంగి డీఎన్ కాలనీలో ఉంటూ ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఈ నెల 18న అతని భార్య బేబీ శాలిని (25) కిరాణా షాప్‌కు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాలేదు.
తెలంగాణ
ముత్తంగి లో ఓ వివాహిత అదృశ్యం


