హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధ్రువీకరణ పత్రాల సమర్పణ గడువు పొడిగింపు

RR: జిల్లాలోని ఖాళీ అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు సంబంధించి అభ్యర్థుల వినతి మేరకు నివాస, కుల ధ్రువీకరణ పత్రాల సమర్పణ తేదీని ఈనెల 25 వరకు పొడిగించినట్లు జిల్లా మహిళ సంక్షేమ శాఖ అధికారి శాంతిశ్రీ తెలిపారు. అభ్యర్థులు ఈ పత్రాలను గెజిటెడ్ అధికారితో అటస్టేషన్ చేయించి, తనిఖీ సమయంలో ఒరిజనల్ సర్టిఫికెట్లను తమ పరిధిలో ఉన్న CDPO కార్యాలయాల్లో సమర్పించాలన్నారు.