హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ఎస్‌జీఎఫ్‌ క్రీడా పోటీలు

BDK: పినపాక జోనల్‌ స్థాయి 70వ ఎస్‌జీఎఫ్‌ క్రీడా పోటీలు శనివారం ఏడూళ్లబయ్యారం జెడ్పీహెచ్‌ఎస్‌లో నిర్వహించనున్నట్లు ఎంఈఓ కొమరం నాగయ్య తెలిపారు. పినపాక, కరకగూడెం మండలాల్లో ఎంపికైన క్రీడాకారులు మాత్రమే పాల్గొనాలని సూచించారు. హెచ్‌ఎంలు, పీఈటీలు ఎంపికైన విద్యార్థులతో సకాలంలో హాజరై పోటీలను విజయవంతం చేయాలని కోరారు.