హైదరాబాద్: 28°C
తెలంగాణ

వర్షపు నీటితో కుంటలా మారిన రహదారి!

BHNG: భూదాన్ పోచంపల్లి మండలంలోని శివారెడ్డిగూడెం నుంచి ఇంద్రియాలకు వెళ్లే రహదారి వర్షపు నీటితో కుంటలా మారింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి నెలకొంటుందని గ్రామస్థులు తెలిపారు. రహదారిపై నీరు నిలవకుండా శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులు, ప్రజాప్రతినిధులను కోరారు.