MHBD: మహబూబాబాద్ పట్టణంలోని గుమ్మడూరులో శుక్రవారం వివాహిత కందుకూరి కీర్తి (29) ఆత్మహత్యకు పాల్పడ్డారు. మతిస్థిమితం సరిగా లేక మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిటికీకి చున్నీతో ఉరివేసుకున్నారు. గమనించిన కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కీర్తి తల్లి సైదమ్మ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ
ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య


