KNR: సైదాపూర్ మండలం అకునూర్‌కు చెందిన హర్షవర్ధన్(17) కళాశాలకు వెళ్లడం లేదని తండ్రి మందలించడంతో మనస్తాపం చెంది శుక్రవారం ఇంట్లో ఉరివేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గుర్తించి 108కు సమాచారం ఇచ్చినా ఫలితం లేకపోయింది. కొడుకు మృతిపై అనుమానాలు లేవని తండ్రి తెలపడంతో ఎస్సై స్వాతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య


