ASF: రెబ్బెన పోలీస్టేషన్ లో నమోదైన కేసులో డ్రంకన్ డ్రైవ్‌కు పాల్పడిన ఇద్దరికి 10 రోజుల జైలు శిక్ష విధిస్తూ ఆసిఫాబాద్ జూనియర్ సివిల్ జడ్జి అనంత లక్ష్మి శుక్రవారం తీర్పునిచ్చారు. కాగజ్‌నగర్‌కు చెందిన రఘునాథ్ బైరాగి, బెజ్జూర్‌కి చెందిన కావుడే అంజన్నపై MVI యాక్ట్ 185(ఏ) కింద కేసు నమోదైంది. విచారణ అనంతరం న్యాయస్థానం శిక్ష విధించింది.
తెలంగాణ
డ్రంకన్ డ్రైవ్‌కు పాల్పడిన ఇద్దరికి 10 రోజుల జైలు శిక్ష


