ADB: ప్రభుత్వ భూములను 22ఏ జాబితా నుంచి తొలగించి కబ్జా చేసిన భారాస నేతలను వదిలిపెట్టమని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ హెచ్చరించారు. శుక్రవారం మావల మండల కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ సర్పంచుల అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు విధించే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
BRS నేతల భూ కబ్జాలపై విచారణ తప్పదు: సచిన్ సావంత్


