హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అరకు లోయలో దట్టమైన పొగమంచు

ASR: దట్టమైన పొగమంచుతో అరకు లోయ ప్రకృతి స్వర్గాన్ని తలపిస్తోంది. శనివారం ఉదయం పర్వతాలు, గ్రామాలు కనిపించనంతగా మంచు కమ్ముకుంది. మంచుబిందువులతో మెరిసే పూలు, రంగురంగుల ఆకులు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఐదు రోజులుగా కొనసాగుతున్న మంచు అందాలకు పక్షుల కిలకిలరావాలు తోడయ్యాయి.