హైదరాబాద్: 28°C
తెలంగాణ

దానం అనర్హతపై BRS సంబరాలు

MBNR: జడ్చర్లలో BRS నాయకులు సంబరాలు నిర్వహించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు వేసింది. స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఈ తీర్పు BRS న్యాయపోరాటానికి ఫలితమని నాయకులు అన్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద టపాసులు కాల్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ ఛైర్మన్ కోడ్గల్ యాదయ్య, రఘుపతిరెడ్డి, పాల్గొన్నారు.