నల్గొండ జిల్లా చండూరు పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ శరత్‌చంద్ర పవార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. పోలీసులు సమన్వయంతో శాంతి భద్రతలు కాపాడుకోవటంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం, నాణ్యమైన దర్యాప్తు, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగా సిబ్బంది పని చేయాలన్నారు.
తెలంగాణ
ప్రజలకు సేవలు అందించడమే పోలీసుల లక్ష్యం: ఎస్పీ


